మరోసారి రెచ్చిపోయిన శ్రియా శరన్.. ఈసారి ఏకంగా పబ్లిక్ లోనే పచ్చిగా ముద్దులు పెట్టుకుంటూ..!!

0
258

సోషల్ మీడియా వాడకంలోకి వచ్చినప్పటి నుంచి ముఖ్యంగా మన సెలెబ్రెటీలు ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ అంటూ పలు సోషల్ మీడియా హ్యాండిల్స్ లో ఫుల్ బిజీ అయిపోతున్నారు.. ఇక హీరోయిన్ ల విషయం అయితే అసలు చెప్పనక్కర్లేదు.. తమ అంద చందాలను ఆరబోస్తూ కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తున్నారు..హాట్ ఫోటో షూట్స్ తో పిచ్చెక్కిస్తున్నారు.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే కొందరు హీరోయిన్లలో సీనియర్ హీరోయిన్ శ్రియా శరన్ ఒకరు..

వెండితెరపై తనకంటూ ప్రత్యకత తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ చూడడానికి అమాయకంగా కనిపిస్తూ అభిమానుల మనసులను తన అందచందాలతో కొల్లగొడుతూనే ఉంది. పెళ్ళి తర్వాత కూడా ఈమె అందాల ఆరబోతతో పిచ్చెక్కిస్తూనే ఉంది. తాజాగా ఇప్పుడు కూడా ఇదే చేసింది శ్రియ..ఏకంగా పబ్లిక్ గానే ముద్దులతో రెచ్చిపోయింది ఈ సీనియర్ హీరోయిన్.. ప్రస్తుతం శ్రియా శరన్ కి సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో హల్చల్ చేస్తోంది.. తన భర్తతో కలిసి ఓ పబ్లిక్ ప్లేస్ లోనే ఘాటు ముద్దులతో రెచ్చిపోయింది ఈ భామ.. ఈ వీడియోలో శ్రియా, తన భర్త ఇద్దరు కలిసి పబ్లిక్ లోనే మాస్క్ తీసి ముద్దులు పెట్టుకుంటున్నారు..

ఈ వీడియోని చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్స్ తో ఈ వీడియోని వైరల్ చేస్తుంటే.. మరికొందరు పబ్లిక్ ప్లేస్ లో ఇలాంటి పాడు పనులేంటి అంటూ ఈ హీరోయిన్ పై ట్రోల్స్ చేస్తున్నారు..ఇక గతంలో కూడా ఈ హీరోయిన్ పలు ఫోటోలు, వీడియోలతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే..ఇక శ్రియ సినిమాల విషయానికొస్తే దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న RRR సినిమాలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది.. దీనితో పాటు గమనం అనే సినిమాలో కూడా లీడ్ రోల్ పోషిస్తుంది.. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది..వచ్చేనెల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది…!!