Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమా కోసం రెమ్యూనరేషన్ తీసుకోని నటి… ఎవరంటే?
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు రాజకీయాలలో కొనసాగుతున్నారు ఈయన కమిట్ అయిన సినిమాలు కొంతవరకు షూటింగ్ పనులను జరుపుకొని ప్రస్తుతం ఆగిపోయిన సంగతి తెలిసిందే పవన్ కళ్యాణ్ రాజకీయాలలో బిజీ కావడం ...


































