Sri Reddy : సీఎం తనయుడి ని కూడా వదలని శ్రీ రెడ్డి… లిస్ట్ లో ఇంకెంత మంది వున్నారో?

0
1135

Sri Reddy : హీరోయిన్ గా స్థిరపడాలని హైదరాబాద్ కి వచ్చి విఫలమైన వారిలో తెలుగమ్మాయి శ్రీ రెడ్డి ఒకరు. ‘నేను నాన్న అబద్దం’ అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యి అరవింద్2, జిందగీ వంటి చిత్రాలలో లీడ్ రోల్ లో నటించినప్పటికీ హీరోయిన్ గా కొనసాగలేక పోయింది. తర్వాత క్యాస్టింగ్ కౌచ్ పై ఉద్యమాలు చేస్తూ తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారింది. క్యాస్టింగ్ కౌచ్ విషయంలో ఇండస్ట్రీలో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని ఫిల్మ్ చాంబర్ లో చేసిన నిరసనకు గాను దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయిపోయింది.

Sri Reddy : సీఎం తనయుడి ని కూడా వదలని శ్రీ రెడ్డి… లిస్ట్ లో ఇంకెంత మంది వున్నారో?

దీంతో ఆగకుండా హీరోలు ప్రముఖ సెలబ్రెటీల మీద ఆరోపణలు చేస్తూ నిత్యం సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతూ విమర్శలను కూడా ఎదుర్కొంటోంది. ప్రస్తుతం వంటల వీడియోలు సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉంటుంది. ఇలా సంచలనంగా మారిన శ్రీరెడ్డి ఇప్పటికే నాని, సింగర్ శ్రీరామ్ చంద్ర, రాణా సోదరుడు పాటు పలువురు పై సంచలన వ్యాఖ్యలు చేసింది. అయితే ఇప్పుడు మరో ముందడుగు వేసి తమిళనాడు ముఖ్యమంత్రి కుమారుడు పైన ఆరోపణలు చేస్తోంది.

తమిళనాడు సీఎం తనయుడు ఉదయనిధి స్టాలిన్ పై శ్రీరెడ్డి ఆరోపణలు….

ప్రస్తుతం తమిళనాడు సీఎం కుమారుడు, ఎమ్మెల్యే, నటుడు అయినా ఉదయనిధి స్టాలిన్ పైన శ్రీరెడ్డి చేస్తున్న ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. తమిళ్ హీరో విశాల్ రెడ్డి ద్వారా ఉదయనిధి స్టాలిన్ తనకు పరిచయం అయ్యారని, గతంలో తనతో ఒకరోజు రాత్రంతా బెడ్ షేర్ చేసుకున్నారని ఆరోపణలు చేస్తోంది. ఉదయనిధి స్టాలిన్ కడిర్వేలన్ సినిమా షూటింగ్ సమయంలో పార్క్ హయత్  హోటల్ లో తనని కలుసుకున్నట్లు శ్రీ రెడ్డి పేర్కొన్నారు. ఆ రోజు రాత్రంతా తనతోనే ఉదయానిది గడిపారని, పని పూర్తయ్యాక తనకు సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని చెప్పాడని ఇప్పటివరకు ఎలాంటి అవకాశాలు ఇప్పించ లేదని శ్రీ రెడ్డి పేర్కొన్నారు. అయితే శ్రీ రెడ్డి చేసిన ఇలాంటి సంచలన వ్యాఖ్యలకు ఉదయనిధి ఎలా స్పందిస్తారో చూడాలి.