Star Director:సాధారణంగా ప్రతి ఒక్క రంగంలోనూ క్యాస్టింగ్ కౌచ్ అనేది ఉంటుంది అయితే చిత్ర పరిశ్రమలో మాత్రం ఇది కాస్త మరింత ఎక్కువగా ఉందని చెప్పాలి.ఇండస్ట్రీలోకి అవకాశాల కోసం ఎదురు చూసేవారు అవకాశాల కోసం ఇలా తప్పుడు మార్గాలను ఎంచుకుంటూ ఇండస్ట్రీలో కొనసాగుతున్న వారు కోకొల్లలుగా ఉన్నారు. మరి కొంతమంది ఆత్మ అభిమానం చంపుకోలేక ఇండస్ట్రీకి దూరమైన వారు ఉన్నారు.

ఇలా ఇండస్ట్రీలో దర్శక నిర్మాతల నుంచి జూనియర్ ఆర్టిస్టులు హీరోలు కూడా ఈ విధమైనటువంటి ఇల్లీగల్ పనులు చేస్తున్న వారు ఎందరో ఉన్నారని చెప్పాలి. అయితే ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఓ డైరెక్టర్ సైతం పెళ్లయి పెళ్లిడుకోచ్చిన పిల్లలు ఉన్నప్పటికీ కూతురు వయసున్న హీరోయిన్ తో రొమాన్స్ చేస్తున్నారు.
ఇండస్ట్రీలో టాలెంటెడ్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్నటువంటి ఈయన సినిమా చేస్తున్నారు. అంటే ఆ సినిమా పక్కా హిట్ కావాల్సిందే. అయితే ఈయన మాత్రం పైకి ఎంతో బుద్ధిమంతుడిగా కనిపించిన లైట్స్ ఆఫ్ చేస్తే మాత్రం ఈయన చేసేవన్నీ పాడు పనులే. ఇలా డైరెక్ట్ చేసే సినిమాలలో హీరోయిన్లకు ఈయన తన ఆస్తులను ఎరగావేసి ఎంతో మంది అమ్మాయిల జీవితాలతో ఆడుకున్నారు.

Star Director: త్వరలోనే హీరోయిన్ ను పెళ్లి చేసుకోనున్న డైరెక్టర్…
ఈ విధంగా ఇండస్ట్రీలో హీరోయిన్ల పిచ్చి ఉన్నటువంటి ఈ డైరెక్టర్ ప్రస్తుతం తన కూతురు వయసు ఉన్నటువంటి హీరోయిన్ తో డేటింగ్ లో ఉన్నారని త్వరలోనే డైరెక్టర్ తన భార్యకు విడాకులు ఇచ్చి ఆ హీరోయిన్ ని పెళ్లి చేసుకోవాలని ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా కూతురు వయసు ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవడం తెలిసిన ప్రతి ఒక్కరూ ఈ చండాలం ఏంటి అంటూ పెద్ద ఎత్తున మండిపడుతున్నారు.