• Latest
  • Trending
  • All
  • General News
  • Political News
  • Movie News
"He wants more power than the captain." Sunil Gavaskar made sensational comments on Gambhir.!

“కెప్టెన్ నిర్ణయాల్లో కూడా వేలుపెడుతున్నాడు..” గంభీర్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన సునీల్ గవాస్కర్.!

27 July 2025

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

7 July 2026

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

7 July 2026
ADVERTISEMENT

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

2 July 2026

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

2 July 2026

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

2 July 2026

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

1 July 2026

ఆ హీరోతో సినిమా చేస్తే ఇంకెవ్వరితో పని చేయాలనిపించదు’.. గుణశేఖర్ కామెంట్స్ వైరల్

1 July 2026

‘ఆ ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేను’..కన్నీళ్లు పెట్టుకున్న నందిని రెడ్డి..

1 July 2026

దువ్వాడ శ్రీనివాస్ మిస్సింగ్?.. పోలీసులపై మాధురి ఆరోపణలు.. అసలు ఏం జరిగింది?

30 June 2026

‘నాగబంధం’ కోసం ప్రాణాలకు తెగించిన విరాట్ కర్ణ.. ఆస్పత్రి పాలైన హీరో..

30 June 2026

‘కామ్‌గా ఉన్న వాడిని నిద్ర లేపారు’.. ప్రభుత్వంపై అమర్‌నాథ్ ఫైర్

30 June 2026

‘నా పిల్లలను బెదిరించారు’.. సోషల్ మీడియాపై విసుగెత్తిన రాహుల్ రవీంద్రన్..

30 June 2026
  • Join with us
  • Advertise
  • About Us
  • Contact Us
  • Privacy Policy
Friday, August 28, 2026
  • Login
Telugudesk
  • Home
  • General News
    • Breaking News
    • Recepies
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery
    • Hero
    • Heroin
    • Movie Stills
    • Event Gallery
No Result
View All Result
  • Home
  • General News
    • Breaking News
    • Recepies
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery
    • Hero
    • Heroin
    • Movie Stills
    • Event Gallery
No Result
View All Result
Telugudesk
No Result
View All Result
Home General News

“కెప్టెన్ నిర్ణయాల్లో కూడా వేలుపెడుతున్నాడు..” గంభీర్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన సునీల్ గవాస్కర్.!

by telugudesk
27 July 2025
in General News
0
"He wants more power than the captain." Sunil Gavaskar made sensational comments on Gambhir.!

"He wants more power than the captain." Sunil Gavaskar made sensational comments on Gambhir.!

0
SHARES
119
VIEWS
Share on FacebookShare on TwitterShare on WhatsAppShare on Telegram

గంభీర్‌పై నెటిజన్లు, క్రికెట్ అభిమానులు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు తమ కెరీర్‌ను ముందుగా ముగించడానికి గంభీర్ కారణమని ఆరోపణలు చేశారు. ఇద్దరూ ఇంకా ఆడగలిగే స్థితిలో ఉన్నప్పటికీ గంభీర్ ఒత్తిడి వల్లే టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పారని పలు కామెంట్లు చేస్తున్నారు. ఇదే కాకుండా గంభీర్ తన స్నేహితులను జట్టులోకి తీసుకుంటున్నాడని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నాలుగో టెస్ట్‌లో సీనియర్ స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్‌ను పక్కనబెట్టి యువ ఆటగాడు కంబోజ్‌కు అవకాశం ఇవ్వడాన్ని కూడా నెటిజన్లు తప్పుపడుతున్నారు. అలాగే సర్ఫరాజ్ ఖాన్, శ్రేయస్ అయ్యర్‌లకు అవకాశమే ఇవ్వకపోవడం, షమీని పక్కన పెట్టడం వంటి నిర్ణయాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.

"He wants more power than the captain." Sunil Gavaskar made sensational comments on Gambhir.!
“He wants more power than the captain.” Sunil Gavaskar made sensational comments on Gambhir.!

సునీల్ గవాస్కర్ తీవ్ర వ్యాఖ్యలు

ఈ వివాదంపై లెజెండరీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సోనీ స్పోర్ట్స్‌తో మాట్లాడిన గవాస్కర్ మాట్లాడుతూ.. తుది జట్టుపై నిర్ణయం తీసుకోవాల్సింది కెప్టెన్‌నేనని, శుభ్‌మాన్ గిల్ తన అభిప్రాయాన్ని స్పష్టంగా వెల్లడించి ఉండొచ్చని చెప్పారు. “గిల్, శార్దూల్ కంటే కుల్దీప్‌ను తుది జట్టులోకి తీసుకోవాలని అనుకున్నాడు. కానీ, అతడి అభిప్రాయాన్ని పట్టించుకోకుండా కోచ్ నిర్ణయం తీసుకున్నట్లుగా కనిపిస్తోంది” అని గవాస్కర్ పరోక్షంగా ఆరోపించారు.

కెప్టెన్‌దే తుది నిర్ణయం కావాలని, జట్టు ఫలితంపై బాధ్యత కూడా అతడికే ఉంటుందని గవాస్కర్ గుర్తుచేశారు. “గతంలో కోచ్‌ల పాత్ర పరిమితంగా ఉండేది. వారు ఎక్కువగా మేనేజ్మెంట్ పరంగా ఉండేవారు. ఆట ముగిసిన తర్వాత సలహాలు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది,” అని ఆయన వ్యాఖ్యానించారు.

ఇది కూడా చదవండి :

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

ఈ సందర్భంలో గంభీర్‌పై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. గంభీర్ టీమిండియాలోకి తనకు కావాల్సినంత బలాన్ని తెచ్చుకున్నాడని, తనకు కావలసిన వారు, స్టాఫ్‌ మొత్తం కేకేఆర్ నుంచి తీసుకువచ్చాడని చెప్పారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ నిర్ణయాల్లో కూడా గంభీర్ పాత్ర ఉందనే వార్తలు వినిపిస్తున్నాయని గవాస్కర్ పేర్కొన్నారు.

“ఇంగ్లండ్ పర్యటనలో భారత జట్టు చూపిన పేలవ ప్రదర్శనకు పూర్తి క్రెడిట్ గంభీర్‌కే ఇవ్వాలి. ఆయన స్వయంగా తుది జట్టుపై, కెప్టెన్‌పై ప్రభావం చూపిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఇది భారత క్రికెట్‌కు మేలు చేయదు. కెప్టెన్ కంటే కోచ్‌కి ఎక్కువ పవర్ ఉండాలని చూస్తే అది జట్టు పరిపక్వతను దెబ్బతీస్తుంది,” అని గవాస్కర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

జట్టు ప్రయోజనాలపై చర్చ

ఈ వ్యాఖ్యలతో క్రికెట్ వర్గాల్లో గంభీర్ పాత్రపై ప్రశ్నలు మొదలయ్యాయి. నిజంగానే గంభీర్ ఎక్కువ పవర్‌తో వ్యవహరిస్తున్నాడా? టీమిండియా తుది జట్టును కోచ్ డిక్టేట్ చేస్తున్నాడా? అన్న అనుమానాలు అభిమానుల్లో గుబులు రేపుతున్నాయి. వాస్తవానికి కుల్దీప్ యాదవ్‌ను పక్కన పెట్టిన కారణాలు స్పష్టంగా బయట పడకపోయినా, ఈ నిర్ణయానికి ఉన్న లోతైన కారణాలపై త్వరలోనే బీసీసీఐ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది.

Tags: BCCIcricketEng Vs Indgautham gambhirGilSubhman GillSunil Gavaksar
ShareTweetSendShare

Get real time update about this post categories directly on your device, subscribe now.

Unsubscribe
ADVERTISEMENT
telugudesk

telugudesk

Related Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

7 July 2026

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

7 July 2026

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

2 July 2026

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

2 July 2026
Currently Playing

Food Safety Alert: హల్దీరామ్స్ లో స్వీట్లు కొంటున్నారా..? అయితే మీరు ఇది కచ్చితంగా చూడాల్సిందే..!

Food Safety Alert: హల్దీరామ్స్ లో స్వీట్లు కొంటున్నారా..? అయితే మీరు ఇది కచ్చితంగా చూడాల్సిందే..!

General News

సంపూర్ణ చంద్ర గ్రహణం.. ఎప్పుడు మొదలవుతుంది? ఎన్ని గంటలకు ముగుస్తుంది? పూర్తి వివరాలు

devotional

“వార్నీ తండ్రే అనుకున్నాం.. కానీ కొడుకు వేరే లెవెల్!” జూ. సెహ్వాగ్ బ్యాటింగ్ కు ఫ్యాన్స్ ఫిదా!

General News

మొట్టమొదటి సారి గణపతి పూజ చేసిన వైయస్ జగన్.. ఆ స్వామి సలహాతో ? రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ!

Political News

మన పిల్లల చేతుల్లో ఓటీటీ ఎంత సురక్షితం? ఓటీటీ కంటెంట్ పై నియంత్రణ అవసరమా?

General News

Latest Videos

https://www.youtube.com/watch?v=JNXcO3SQ1bg&t=1s
  • Trending
  • Comments
  • Latest
Director Krish breaks his silence.. Krish's sensational comments on Harihara Veeramallu..

Krish Jagarlamudi : మౌనం వీడిన డైరెక్టర్ క్రిష్.. హరిహర వీరమల్లుపై క్రిష్ సంచలన వ్యాఖ్యలు..

22 July 2025
Sensational facts in the Srushti Test Tube Baby Center case..!

బిచ్చగాళ్లకు బిర్యాని పొట్లం, పోర్న్ చూపించి మరీ.. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో సంచలన నిజాలు..!

29 July 2025
Kota Vinootha Driver Case: Twists upon twists.. Unexpected turns in the investigation..

Kota Vinutha Driver Case : ట్విస్టుల మీద ట్విస్టులు.. విచారణలో ఊహించని మలుపులు.. అసలు రాయుడి దగ్గర ఉన్న వీడియోల్లో ఏముంది?

18 July 2025
Peddapuram prostitution case.. Serious allegations between the victim and the accused!

పెద్దాపురం వ్యభిచారం కేసు.. బాధితురాలు, నిందితురాలి మధ్య తీవ్ర ఆరోపణలు!

25 July 2025

కేటీఆర్ సీఎం పదవికి లైన్ క్లియర్ చేసిన కేసీఆర్ !! ముహూర్తం ఖరారు ?

0

సీక్రెట్ గా “అలా…” మెగా సినిమా చుసిన మహేష్ బాబు… మరి దీనిపై స్పందిస్తాడా ??

0

దిమ్మ తిరిగే ట్విస్ట్ ఇస్తున్న కొరటాల శివ.. చిరంజీవి 152 ఇక…

0

వామ్మో!! ఇడియట్ హీరోయిన్ రక్షిత ఇప్పుడు ఎలా ఉందో చుస్తే షాక్ అవుతారు.. !!

0

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

7 July 2026

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

7 July 2026

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

2 July 2026

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

2 July 2026
Telugudesk

Copyright © 2025 Telugudesk

Navigate Site

  • Home
  • General News
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery

Follow Us

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
Don`t copy text!
No Result
View All Result
  • Home
  • General News
    • Breaking News
    • Recepies
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery
    • Hero
    • Heroin
    • Movie Stills
    • Event Gallery

Copyright © 2025 Telugudesk