Sunishith: సాక్రిఫైజింగ్ స్టార్ గా గుర్తింపు పొందిన సునిసిత్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడు ఆ హీరోయిన్ తో డేటింగ్ కి వెళ్లాను ఈ హీరోయిన్ ని పెళ్లి చేసుకున్నాను ఆ హీరో కోసం ఆ సినిమాని వదులుకున్నాను అంటూ హీరో హీరోయిన్ల కోసం తన జీవితాన్ని త్యాగం చేసినట్టు మాట్లాడే సునిశిత్ ఇటీవల రామ్ చరణ్ భార్య ఉపాసన గురించి తప్పుగా మాట్లాడటంతో రామ్ చరణ్ అభిమానులు అతని పట్టుకుని బాగా వాయించారు.

అంతేకాకుండా మరొకసారి ఎప్పుడూ సెలబ్రిటీల వ్యక్తిగత విషయాల గురించి తప్పుగా మాట్లాడవద్దని రామ్ చరణ్ అభిమానులు వార్నింగ్ కూడా ఇచ్చారు.
అయితే ఆ సంఘటన ఇంకా మరొక ముందే మరొకసారి జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రభాస్ గురించి వ్యాఖ్యలు చేసి మరొకసారి వార్తల్లో నిలిచాడు. ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సునిశిత్ ఎన్టీఆర్, ప్రభాస్ వంటి టాలీవుడ్ హీరోల గురించి అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఈ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ.. జూనియర్ ఎన్టీఆర్ స్టార్ హీరో అయినప్పటికీ పోర్న్ సినిమాలు చేశాడని, ఈ విషయం సునిశిత్ అనే హీరోకి తప్ప ఎవరికీ తెలియదు అంటూ నోటికొచ్చినట్టు మాట్లాడాడు. అంతే కాకుండా ప్రభాస్, మంచు విష్ణు మీద రేప్ కేసులు ఉన్నాయని,కానీ వారు హీరోఇజం చూపించి పోలీసుల నుండి తప్పించుకొని తిరుగుతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

Sunishith: ఫోర్న్ సినిమాలు చేశారు…
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా నేటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. నీకు పోయేకాలం దగ్గర పడింది రా అంటూ కొందరు కామెంట్లు చేస్తుంటే.. ఎన్టీఆర్ అభిమానుల చేతుల్లో నీకు చావు తప్పదు అంటూ మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ గురించి ఇలాంటి వాక్యాలు చేసినందుకు ఎన్టీఆర్ అభిమానులు అతని అంత చూడాలని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.