Supritha: తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సురేఖ వాణి గురించి అందరికీ సుపరిచితమే ఈమె తన కూతురు సుప్రీతను కూడా సోషల్ మీడియా వేదికగా అభిమానులకు పరిచయం చేశారు. ఇలా సోషల్ మీడియాలో సుప్రీత హవా మాములుగా లేదని చెప్పాలి.

నిత్యం తన తల్లితో కలిసి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున హంగామా చేసే సుప్రీత హీరోయిన్ కాకముందే ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇలా నిత్యం సోషల్ మీడియాలో హల్చల్ చేసే ఈ తల్లి కూతుర్లు కొన్నిసార్లు నెటిజన్ల ట్రోలింగకు గురవుతూ ఉంటారు. ఇలా సోషల్ మీడియాలో తమని ట్రోల్ చేసే వారికి తమదైన శైలిలో సమాధానాలు చెబుతుంటారు.
సురేఖ వాణి సుప్రీత ఇద్దరు కలిసి తరచూ పార్టీలు, పబ్ లకు వెళ్లడం చేస్తూ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే తాజాగా సుప్రీత సోషల్ మీడియా వేదికగా పబ్ కిసంబంధించిన ఫోటోలను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో ఈ ఫోటోలపై నేటిజన్స్ యధావిధిగా కామెంట్లు చేశారు.

Supritha: శ్రీ రెడ్డి కూడా ఎంజాయ్ చేయలేదు..
ఈ క్రమంలోనే కొందరు ఈ ఫోటో పై స్పందిస్తూ లైఫ్ అంటే నీదే తెగ ఎంజాయ్ చేస్తుంటావు అని కొందరు కామెంట్లు చేయగా మరి కొందరు మాత్రం ఏకంగా శ్రీరెడ్డితో పోలుస్తూ కామెంట్లు చేస్తున్నారు.నీలాగా శ్రీ రెడ్డి కూడా ఎంజాయ్ చేయలేదు అంటూ శ్రీ రెడ్డితో సుప్రీతను పోలుస్తూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.




























