కస్టమర్లకు బంపర్ ఆఫర్.. తక్కువ వడ్డీకే ఈ బ్యాంకుల్లో రుణాలు..?
ప్రపంచంలోని అన్ని దేశాలతో పోల్చి చూస్తే మన దేశంలో బంగారంకు ఉండే డిమాండ్ అంతాఇంతా కాదు. పండగల సమయంలో, పెళ్లిళ్ల సమయంలో మహిళలు బంగారు ఆభరణాలను ధరించడానికి ఇష్టపడతారు. బంగారం కొనుగోలు చేస్తే మనకు అవసరమైన సమయంలో బంగారాన్ని తనఖా పెట్టి ...

























