Priya Bhavani Shankar: డబ్బు సంపాదించడానికే ఇండస్ట్రీలోకి వచ్చాను… తప్పేముంది… నటి కామెంట్స్ వైరల్!
Priya Bhavani Shankar: మనం ఏ పని చేసి కష్టపడిన అది కేవలం డబ్బు సంపాదించడానికి అనే విషయం అందరికీ తెలిసిందే. కానీ బయటకు మాత్రం డబ్బుపై వ్యామోహంతో ఈ పని చేయలేదని కేవలం ప్రజాసేవ కోసమో లేదా తన పరపతి ...

























