నిరుద్యోగులకు బంపర్ ఆఫర్.. భారీ వేతనంతో 9,000 ఉద్యోగాల భర్తీ..?
ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలలో ఒకటైన ఎర్నెస్ట్ అండ్ యంగ్ సర్వీసెస్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 2,021 సంవత్సరంలో 9,000 మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి సిద్ధమైనట్టు కీలక ప్రకటన చేసింది. లాక్ డౌన్ వల్ల ఉద్యోగాలు కోల్పోయిన వారికి, ...

























