Featured1 year ago
Shobha Shetty: పెళ్లిచూపులు అంటూ తెగ సిగ్గు పడిపోతున్న నటి శోభా శెట్టి… వైరల్ అవుతున్న వీడియో!
Shobha Shetty: సీరియల్ నటి శోభ శెట్టి అంటే గుర్తుకు రాకపోవచ్చు కానీ కార్తీకదీపం మోనిత అంటే మాత్రం టక్కున్న ఈమె అందరికీ గుర్తుకు వస్తారు. కార్తీకదీపం సీరియల్ ద్వారా ఎంతో మంది అభిమానులను సొంతం...