Rashmika: ఆ విషయంలో సౌత్ కన్నా బాలీవుడ్ ఎంతో బెటర్… సౌత్ ఇండస్ట్రీపై రష్మిక సంచలన కామెంట్స్!
Rashmika: రష్మిక మందన్న ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే నటిగా ఎంతో మంచి గుర్తింపు పొందింది. ఇలా నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈమె పాన్ ఇండియా స్థాయిలో కూడా మంచి ఆదరణ రావడంతో బాలీవుడ్ సినిమా అవకాశాలను ...

























