Hero vishal: సీఎం జగన్ అంటే ఇష్టం…కుప్పం రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేసిన విశాల్!
Hero vishal: కోలీవుడ్ యంగ్ హీరో విశాల్ తాజాగా లాఠీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో తిరుపతిలో ఘనంగా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు ఈ కార్యక్రమానికి సీనియర్ నటుడు మంచు ...

























