Samantha: అందం తగ్గిపోయిందన్న నెటిజన్…. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన హీరోయిన్!?
Samantha: తెలుగు చిత్ర పరిశ్రమలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సమంత గత కొంతకాలంగా మాయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న విషయం మనకు తెలిసిందే.ఈ వ్యాధితో బాధపడుతున్నటువంటి ఈమె గత కొంతకాలంగా తాను కమిట్ అయిన సినిమాలకు దూరంగా ఉంటూ చికిత్స ...



























