మరికొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతుంది. కొత్త సంవత్సరంతో పాటు ఆరోజు నుంచి కొత్త నిబంధనలు సైతం అమలులోకి రాబోతున్నాయి. ఈ కొత్త నిబంధనలు దేశంలోని ప్రజలపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావం చూపుతున్నాయి. భారతదేశ ప్రజలు ఈ నిబంధనల గురించి తప్పనిసరిగా ...