16 సంవత్సరాల అమ్మాయిని లైంగిక వేధింపులకు గురి చేశాడని డైరెక్టర్ శంకర్ అల్లుడు పై కేసు నమోదు..!
తమిళ స్టార్ డైరెక్టర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న డైరెక్టర్ శంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా మంచి పేరు సంపాదించుకున్న శంకర్ ఈ ఏడాది జూన్ లో తన పెద్ద కూతురు ...

























