నిరుద్యోగులకు ఎస్బీఐ బంపర్ ఆఫర్.. 452 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. 452 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఎస్బీఐ ఈ నోటిఫికేషన్ ద్వారా స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ చేయనుంది. డిసెంబర్ 22వ తేదీ నుంచి ఈ ఉద్యోగాలకు ...

























