Anchor Rashmi: రష్మీ ఆదితో అలాంటి రొమాన్స్ చేస్తుందన్న నెటిజన్…. ఉపేక్షించేది లేదంటూ మండిపడిన రష్మి!
Anchor Rashmi: బుల్లితెర యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రష్మీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఎక్స్ట్రా జబర్దస్త్ యాంకర్ గా, శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె ఈ కార్యక్రమం ...
































