Akhil: ఎన్ని ఫ్లాప్ సినిమాలు వచ్చిన మారని అఖిల్ ధోరణి… ఇలా అయితే కష్టమే మరీ!
Akhil: అక్కినేని వారసుడుగా అఖిల్ అనే యాక్షన్ మూవీ ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు హీరో అఖిల్.వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.అయితే ఈ సినిమా మాత్రం ప్రేక్షకులు అంచనాలను చేరుకోలేకపోయింది ఈ ...

























