Actor Suriya: ఆస్కార్ ఓటు హక్కు వినియోగించుకున్న నటుడు సూర్య.. ఫోటో వైరల్!
Actor Suriya: సాధారణంగా చిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి సెలబ్రిటీలకు వివిధ రకాల పురస్కారాలతో వారిని సత్కరించడం సర్వసాధారణం అయితే చిత్ర పరిశ్రమలో అన్నిటికన్నా ఎంతో కీలకంగా అందించే అవార్డులలో ఆస్కార్ అవార్డు ఒకటి. ప్రతి ఏడాది ఈ ఆస్కార్ అవార్డు వేడుకలను ...

























