Actor Sushanth: పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చిన అక్కినేని హీరో… అప్పుడే చేసుకుంటానంటూ కామెంట్స్!
Actor Sushanth: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో సినీ బ్యాగ్రౌండ్ ఉన్నటువంటి ఫ్యామిలీలలో అక్కినేని ఫ్యామిలీ ఒకటి.అక్కినేని నాగేశ్వరరావు ఇండస్ట్రీలో ఎంతో గుర్తింపు పొందారు. ఇక ఈయన వారసులుగా నాగార్జున ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఇక ఈ ఫ్యామిలీ నుంచి పలువురు హీరోలు ...

























