Manchu Lakshmi: కరోనా బారిన పడ్డ మంచులక్ష్మి.. అలాంటివి ఉంటే చెప్పండంటూ… ట్వీట్! by lakshana 7 January 2022 0 Manchu Lakshmi: చైనాలో మొదలైన కరోనా… రెండేళ్లుగా ప్రపంచాన్ని కలవరపెడుతూనే ఉంది. ఇప్పటికే పలు దేశాలు కరోనాతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నాయి.