ఆడిషన్స్ కు ఆ నటి రూ.80 చీర కట్టుకొని వెళ్లిందట.. కారణం ఏంటంటే..
అక్కినేని నాగ చైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన సినిమా ‘లవ్ స్టోరీ’. ఈ సినిమా ఈ నెల 24 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాపై హీరో, హీరోయిన్లే కాకుండా సిని పరిశ్రమలో చాలామంది ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే.. ఈ ...

























