“హన్సిక విడాకులు తీసుకుంటుందా? నోరు విప్పిన హన్సిక భర్త..!
సినీ ప్రియులకు హన్సిక మోత్వానీ పేరు తెలియని వారు ఉండరంటే ఆశ్చర్యమే. బాలనటిగా తన కెరీర్‌ను ప్రారంభించి, చిన్న వయస్సులోనే హీరోయిన్‌గా ఎదిగిన హన్సిక, తెలుగు, తమిళ భాషల్లో అగ్ర హీరోల సరసన నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సాధించుకుంది. ...



























