Rajamouli: 5 లక్షలు అడిగితే రాజమౌళి ఇవ్వలేకపోయారు…నటి కాంచన షాకింగ్ కామెంట్స్!
Rajamouli: సౌత్ ఇండస్ట్రీలో నటిగా మంచి గుర్తింపు పొందిన సీనియర్ నటి కాంచన గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు వంటి స్టార్ హీరోలతో ఎన్నో సినిమాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న కాంచన వయసు ...

























