Pranitha Subhash: సాయి పల్లవికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన నటి ప్రణీత..!
Pranitha Subhash:నటి సాయి పల్లవి విరాటపర్వం సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా కాశ్మీర్ ఫైల్స్ సినిమా గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. కాశ్మీర్ పండిట్ల హత్యలను, ఆవులను అక్రమంగా రవాణా చేస్తున్న వ్యక్తిని కొట్టి చంపి జైశ్రీరామ్ అంటూ చెప్పడం రెండు ...

























