Actress Sangeetha: నాలాంటి తల్లి ఎవరికి రాకూడదు… తల్లి గురించి ఆవేదన వ్యక్తం చేసిన సంగీత!
Actress Sangeetha:ఖడ్గం సినిమాలో ఒకే ఒక్క ఛాన్స్ అంటూ ఎంతో అమాయకంగా నటించి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి నటి సంగీత దాదాపు రెండు దశాబ్దాల పాటు ఇండస్ట్రీలో కొనసాగుతూ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.ఇలా ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ...


























