కరోనా సోకకుండా డయాబెటిస్ రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలివే..?
ప్రపంచ దేశాలను గజగజా వణికిస్తున్న కరోనా మహమ్మారి ఎప్పుడు ఎవరికి ఏ విధంగా సోకుతుందో ఎవరూ కచ్చితంగా చెప్పలేరు. కరోనా సోకితే వైరస్ నుంచి కోలుకున్నా భవిష్యత్తులో ఇతర ఆరోగ్య సమస్యల వల్ల ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ముఖ్యంగా షుగర్ వ్యాధితో ...

























