దేశంలో టెక్నాలజీ వినియోగం అంతకంతకూ పెరుగుతోంది. టెక్నాలజీ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో బ్యాంకులు సేవలను సులభతరం చేస్తున్నాయి. గత పదేళ్లలో బ్యాంకింగ్ రంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. ఏటీఎం కార్డుల ద్వారా నగదు విత్ డ్రా చేసుకోవడంతో పాటు సులువుగా ...