Adipurush Teaser: హిందూ దేవుళ్ళు బాడీబిల్డర్స్ కాదు… మీ డబ్బును వృధా చేసుకోకండి.. ఆది పురుష్ టీజర్ పై నటుడు ముఖేష్ కన్నా కామెంట్స్!
Adipurush Teaser: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన ఆది పురుష సినిమా నుంచి తాజాగా టీజర్ విడుదలైన విషయం మనకు తెలిసిందే. అయితే ఈ టీజర్ పై రోజు రోజుకు పెద్ద ఎత్తున విమర్శలు వెళ్లవెత్తుతున్నాయి. ఇప్పటికే పలువురు ...

























