Thammudu Movie: పవన్ కళ్యాణ్ తమ్ముడు సినిమాలో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా… ఇప్పుడేలా ఉందో తెలుసా?
Thammudu Movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సూపర్ హిట్ చిత్రాలలో తమ్ముడు ఒకటి. ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాలో హే పిల్లా నీ పేరు లవ్లీ అనే పాట ఎంత ఫేమస్ ...

























