ముఖంపై ముడతలతో బాధపడుతున్నారా.. ఈ 4 చిట్కాలు వాడండి..! by lakshana 12 October 2021 0 వయసు పెరిగే కొద్దీ.. ముఖంపై ముడతలు రావడం సహజం. అంతేకాదు ప్రస్తుతం వాతావరణం తీవ్ర కలుషితం అయిపోయింది. గాలి కాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది.