Ashish Reddy: ఘనంగా నిశ్చితార్థం జరుపుకున్న దిల్ రాజు వారసుడు ఆశిష్ రెడ్డి.. ఫోటోలు వైరల్!
Ashish Reddy: ప్రస్తుతం పెళ్లిల సీజన్ కావడంతో ఎంతోమంది పెళ్లి బంధంతో కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్నారు. ఇక సినిమా ఇండస్ట్రీకి చెందినటువంటి ఎంతోమంది సెలబ్రిటీలు కూడా పెళ్లిళ్లు చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్న సంగతి మనకు తెలిసిందే. ఇప్పటికే వరుణ్ తేజ్ ...

























