ముందే అగ్రిమెంట్.. విడిపోతే ఆస్తిలో చిల్లీ గవ్వరాదు.. ఇప్పుడు భరణం కూడా కష్టమే?
టాలీవుడ్ ఇండస్ట్రీలో నిన్నటి నుంచి సమంత, నాగచైతన్యల పేర్లు బాగా హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. గత కొన్ని రోజుల నుండి వీరి మధ్య విభేదాలు వచ్చాయని త్వరలోనే ఈ జంట విడిపోతున్నారని బాగా వార్తలు వినిపించాయి. కానీ ...

























