ఎయిర్ఇండియా లిమిటెడ్ కు చెందిన అలయన్స్ ఎయిర్ ఏవియేషన్ లిమిటెడ్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 1,50,000 రూపాయల వేతనంతో ఉద్యోగాలకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ప్రభుత్వ విమానయాన మంత్రిత్వ శాఖకు చెందిన ఈ సంస్థ మొత్తం 23 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ...