అఖిల్ విషయంలో ఎంతో బాధపడ్డా.. అఖిల్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన నాగార్జున..!
అక్కినేని వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అఖిల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిన్నప్పుడే సిసింద్రీ సినిమా ద్వారా ఎంతో మందిని ఆకట్టుకున్న అఖిల్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన తర్వాత పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకున్న సినిమాలలో నటించలేదనే చెప్పాలి. ఇదిలా ఉండగా అఖిల్ ...

























