నెలకు జీతం చొప్పున దర్శకుడిగా పనిచేశాడా.. మరీ అంత చీప్ గా ఎందుకు..?
ఏదైనా ఒక సినిమా హిట్ అయిందంటే.. అందులో నటించిన నటులకు, దర్శకుడికి పెద్ద ఎత్తున పేరు వస్తుంది. తర్వాత సినిమాలు అనేవి క్యూ కడతాయి. వద్దన్నా అవకాశాలు వస్తుంటాయి. అయితే అప్పుడెప్పుడో బొమ్మరిల్లు సినిమాను పెద్ద హిట్ గా తీసిన భాస్కర్.. ...






























