Akhil Akkineni: టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని కుటుంబానికి ప్రత్యేకమైన పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. అక్కినేని కుటుంబం నుండి నాగేశ్వరరావు వారసులుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నాగార్జున, నాగచైతన్య అఖిల్ హీరోలుగా రాణిస్తున్నారు. ఇక ప్రస్తుతం అక్కినేని అఖిల్ ' ఏజెంట్ ' సినిమా ...