Akshara Singh: సాధారణంగా సినిమా సెలబ్రిటీలు లేదా క్రీడాకారులకు ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో మనకు తెలిసిందే.ఇలా ఎంతోమంది సినీ సెలబ్రిటీలు విపరీతమైన అభిమానులను సంపాదించుకుంటారు. ఇలా ఎంతో మంది అభిమానులు ఉన్నటువంటి సెలబ్రిటీలు సాధారణంగా బయటకు రావడానికి ఇష్టత చూపరు ...