Actor Samuthirakani: చెప్పుల విషయంలో తీవ్ర అవమానం.. డబ్బులు లేని దౌర్భగ్య స్థితిలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్న సముద్రఖని ?!
Actor Samuthirakani : తెలుగులో అల్లు అర్జున్ నటించిన అలా వైకుంఠపురం సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందులోని ప్రతీ సాంగ్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో విలన్ గా నటించిన ‘సముద్రఖని’ ...

























