కూలీ ట్రైలర్లో గూస్‌బంప్స్ తెప్పించిన ‘అలేలా పోలెమా’ వెనుక ఇంత కథ ఉందా?
చెన్నై: సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కూలీ (Koolie) సినిమా ట్రైలర్‌లో వినిపించిన "అలేలా పోలెమా" అనే పదానికి ఒక విచిత్రమైన కథ ఉందని సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ వెల్లడించారు. ఇటీవల ఓ ప్రమోషన్ సందర్భంగా ...


























