సంపూ నుంచి జెస్సీ వరకు ఎలిమినేట్ కాకుండా బయటకు వచ్చిన కంటెస్టెంట్ లు వీళ్లే..!
బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడం అనేది సంతోషించాల్సిన విషయమే అయినా, అందులో బిగ్ బాస్ ఇచ్చే టాస్క్ లలో విన్ అవ్వాలి. ఈ క్రమంలోనే అక్కడ ఫిజికల్ గా,మెంటల్ గా ఒత్తిడికి గురి చేస్తాయి. అంతేకాకుండా మనకు ఇష్టమైన ...

























