Ali -Pawan Kalyan: అలీ కుమార్తె వివాహానికి పవన్ రాకపోవడానికి అదే కారణమా…?
Ali -Pawan Kalyan:సినిమా ఇండస్ట్రీలో అప్పటివరకు మిత్రులుగా ఉన్నటువంటి వారు ఒక్కసారిగా శత్రువులుగా మారుతుంటారు. ఇలా ఇండస్ట్రీలో ఎంతో మంచి స్నేహితులుగా ఉన్నటువంటి వారిలో పవన్ కళ్యాణ్ కమెడియన్ అలీ ఒకరు.పవన్ కళ్యాణ్ అలీ మధ్య ఎలాంటి స్నేహబంధం ఉంది అంటే ...

























