Samantha: ఆ స్టార్ హీరోనే నా యాక్టింగ్ రోల్ మోడల్.. సమంత కామెంట్స్ వైరల్?
Samantha: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటి సమంత ఒకరు. ఈమె హీరోయిన్గా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా వెలుగు వెలిగినటువంటి సమంత ఇటీవల కాలంలో అనారోగ్య ...

























