జైలుశిక్ష అనుభవిస్తూ 31 డిగ్రీలు పూర్తి చేసిన ఖైదీ.. చివరకు…?
సాధారణంగా ఏదో ఒక కేసులో అరెస్ట్ అయిన ఖైదీలు ఏం చేస్తారనే ప్రశ్న ఎదురైతే వాళ్లు నిరాశానిస్పృహలతో జీవనం సాగిస్తూ ఉంటారని.. వీలైనంత తక్కువ సమయంలో శిక్షా కాలాన్ని పూర్తి చేసుకుని బయటకు వచ్చేందుకు ప్రయత్నం చేస్తుంటారని చాలామంది అభిప్రాయపడుతూ ఉంటారు. ...

























