NTR: ఎన్టీఆర్ రాజకీయాలకు దూరంగా ఉంటేనే మంచిది.. రాజకీయాలలోకి వచ్చి తప్పు చేయొద్దంటున్న ఫ్యాన్స్?
NTR: నందమూరి వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఎన్టీఆర్ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా ఏకంగా పాన్ ఇండియా స్థాయి సినిమాలలో కూడా చేస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ...


























