నా పెళ్లి అప్పుడే అంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన విజయ్ దేవరకొండ!
పెళ్లి చూపులు సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమై ఆ తర్వాత అర్జున్ రెడ్డి గీతగోవిందం వంటి చిత్రాలతో స్టార్ హీరోగా మారిన రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అర్జున్ రెడ్డి సినిమా ద్వారా ఎంతో ...

























