నీ కూతురికి సీటు కావాలంటే..10 వేలు ఇవ్వు.. లేదంటే నా కోరిక తీర్చు…. టీడీపీ నేతపై లైంగిక వేధింపులు!
అనంతపురం జిల్లా: అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రంలో ఓ మహిళ చేసిన ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఒంటరిగా జీవిస్తున్న తనకు, కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల (కేజీబీవీ)లో తన కూతురికి సీటు కావాలంటూ అడిగినప్పుడు, టీడీపీ నేత వన్నూరప్ప లైంగికంగా వేధించాడని ...

























