Featured3 years ago
అంగన్వాడీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త.. భారీగా జీతాల పెంపు..?
తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కేసీఆర్ సర్కార్ అంగన్ వాడీ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. త్వరలో అంగన్ వాడీ ఉద్యోగులకు జీతాలను పెంచడంతో పాటు ప్రమోషన్లను ఇవ్వనుంది. అదే సమయంలో ఉద్యోగులకు మరికొన్ని ప్రయోజనాలను...