“తెలుగులో స్టార్ యాంకర్.. ఆమె పిల్లలకు మాత్రం తెలుగు పదాలే తెలియవు..” అంటూ నెటిజన్స్ కామెంట్స్..
బుల్లితెరపై టాప్ యాంకర్లలో ఒకరిగా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్న అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అద్భుతమైన యాంకరింగ్ మాత్రమే కాకుండా నటన ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని సినిమాలలో ఎంతో బిజీగా గడుపుతున్నారు అనసూయ.ప్రస్తుతం ఈమె ...

























